Telugu News » Blog » Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!

Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!

by Bunty
Ads

టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందం, అభినయంతో టాలీవుడ్ లో దూసుకుపోతోంది రాశిఖన్నా. రాశిఖన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి మంచి సక్సెస్ఫుల్ సినిమాలే చేసింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమా సక్సెస్ తో ఇండస్ట్రీ దృష్టిని బాగా ఆకర్షించింది. గోపీచంద్, రామ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మంచి హిట్ సినిమాలలో నటించింది.

Advertisement

ప్రస్తుతం రాశిఖన్నా హిందీలో యోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా రాశిఖన్నాకు భయంకరమైన వ్యాధి సోకినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలను స్వయంగా రాశిఖన్నానే కుండబద్దలు కొట్టి చెప్పేసింది. రాశిఖన్నాకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఖాళీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది.

Advertisement

నాకు మొదట్లో పిసిఒడి సమస్యతో ఇబ్బంది పడ్డాను. ఈ వ్యాధి కారణంగా ఆమె లావుగా ఉందని, చాలామంది గతంలో వెక్కిరించారని రాశిఖన్నా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అయితే వైద్యుల సహాయంతో ఆ వ్యాధిని తగ్గించుకుందట ఈ భామ. కానీ ఆ వ్యాధి సమయంలో ఆమెపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది రాశిఖన్నా. అయితే ఇప్పుడు తనకు ఆ సమస్య చాలా తగ్గిపోయిందని, భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా చికిత్స తీసుకున్నట్లు రాశిఖన్నా పేర్కొంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

సమంత లాగే బరితెగించిన రష్మిక?

పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు

Advertisement

వెన్నెల కిషోర్ ఇంట్లో రూ.2 వేల నోట్ల కట్టలు.. శిక్ష తప్పదా?

You may also like