Home » ఖుషికి బదులు తమ్ముడు ఎందుకో తెలుసా..?

ఖుషికి బదులు తమ్ముడు ఎందుకో తెలుసా..?

by Azhar
టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉన్న హీరోలు అంటే మొదట వచ్చే పేర్లలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పేర్లు అనేవి ఉంటాయి. అయితే ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వీరు పోటీ పడి మరి తమ అభిమాన హీరో యొక్క పుట్టిన రోజ్ వేడుకలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు.
గతంలో బార్ట్ డే పోస్టర్ ను విడుదల చేవారు. అలాగే ట్విట్టర్ లో పేరు అనేది ట్రెండ్ అయ్యేలా చేసేవారు. కానీ ఈ ఏడాది మాత్రం పద్దతని మార్చేశారు. తన హీరో కెరియర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన సినిమాలను మళ్ళీ థియేటర్ లో విడుదల చేస్తున్నారు. ఈ మధ్యే మహేష్ బాబు పుట్టిన రోజుకు పోకిరి సినిమా విడుదల చేసారు అభిమానులు. వారికీ ఏ మాత్రం తగ్గకుండా పవన్ అభిమానులు ప్లాన్ చేస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్ ఈ ఏడాది పుట్టిన రోజుకు ఒక్కటి రెండు సినిమాలు మళ్ళీ థియేటర్ లోకి తెస్తున్నారు. అందులో ఒక్కటి జల్సా కాగా మరొకటి తమ్ముడు. కానీ కొంతమంది మాత్రం తమ్ముడు కంటే ఖుషి విడుదల చేస్తే బాగుంటుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక దీని పవన్ అభిమాన సంఘం స్పందించినట్లు తెలుస్తుంది. ఖుషి విడుదలలో కొన్ని సంశయాలు ఉన్నాయి అని.. వాటిని పూర్తీ చేసి వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు వారు ప్రకటించినట్లు సమాచారం.
Visitors Are Also Reading