Home » పాలు, పెరుగులో ఏది శరీరానికి మంచిది…?

పాలు, పెరుగులో ఏది శరీరానికి మంచిది…?

by Azhar
Ad

పాలు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ పాల నుంచి చాలా రకాలైన పదార్ధాలు అంటే పెరుగు, మజ్జిగ, లస్సి ఇలా చాలా రకాలు తయారు అవుతాయి. ఇవ్వని మనకు మంచివి అని చాలా మంది అనుకుంటుంటారు. అందుకే ప్రతి పాల పదార్ధాలను తినాలి అన్ని పిల్లకు కూడా చెబుతుంటారు, అయితే పాలు, పెరుగులో ఏది మన శరీరానికి మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..!

Advertisement

పాలు, పెరుగులో చూసుకున్నట్లైతే మనకు పాలకంటే పెరుగు అనేది చాలా మంచిది. ఎందుకంటే… మనకు ఈ పాలలో ప్రోటీన్, ఫ్యాట్, గ్లూకోజ్, క్యాలరీలు ఇలా చాలా ఉంటాయి. అందులో ఫ్యాట్ అనేది మనకు మంచిది కాదు. అలాగే ఎక్కువగా క్యాలరీలు తీసుకోవడం కూడా శ్రేయస్కరం కాదు. కానీ మనకు పెరుగులో మాత్రం ఇవ్వని విడివిడిగా ఉంటాయి. కాబట్టి అందులో మనకు కావాల్సిన ప్రోటీన్ మాత్రమే తింటే మంచింది.

Advertisement

ఎలా అంటే.. ఇప్పుడు మనం పాలను తోడు వేయగానే.. పెరుగు అయిన తర్వాత దాని పైన కొంచెం నీళ్లు ఉంటాయి. ఇందులోనే మనకు ఈ గ్లూకోజ్, క్యాలరీలు అనేవి ఉంటాయి. ఆ తర్వాత ఉంటె మీగడలో ఈ కొవ్వు అనేది వెళ్ళిపోతుంది. ఇక కింద ఉండేది మొత్తం ప్రోటీన్ మాత్రమే. కాబట్టి పెరుగు మొత్తం అలాగే తినకుండా.. ఆ నీటిని అలాగే మీగడను తీసేసి తిన్నడం వల్ల మన శరీరం బరువు ఒరుగుతుంది అనే బాధ ఉండదు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీపై దారుణమైన ట్రోలింగ్…

ప్రపంచ కప్ టీంఇండియా మెంటర్ గా గంభీర్..?

Visitors Are Also Reading