భార్య భర్తల మధ్య మాత్రం ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుంది. సాధారణంగా ప్రేమ అనేది మాటల్లో చెప్పేది కాదు మౌనం అంతే. ఆ మౌనం అంటే వాళ్ళు చేసే పనులను బట్టి తెలుస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పి మనకు కావలసినది చేయకుండా బాధ్యతారహితంగా ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది. 50% ప్రేమ ఉండాలి 50% బాధ్యత ఉండాలి. బాధ్యత ఉండి ప్రేమ లేకపోయినా కష్టమే. ప్రేమ ఉండి బాధ్యత లేకపోయినా కష్టమే.
Advertisement
రెండూ ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. ప్రేమ అంటే చాలామంది అమ్మాయిలు అనుకునేది ఏంటంటే సినిమాల్లో సెలబ్రిటీలు చూపించేది మాత్రమే ప్రేమ అని అనుకుంటారు. కానీ వారి కంటే చాలా మంది భార్యభర్తలు ప్రేమగా ఉంటారు. స్టార్ హీరోలు సినిమాల్లో ఒకలాగా.. నిజజీవితంలో మరొక మాదిరిగా ఉంటారు. సినిమాలో చూపించినట్టుగా రియల్ లైఫ్ లో ఎవరు ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారో తెలియాలంటే వాళ్ళ భార్యలను బట్టే తెలుసుకోవాలి. ఎలాంటి గొడవలు కానీ మాట విభేదాలు గానీ లేకుండా లైఫ్ ఎలా ఉంటుంది. మన జీవితంలో సర్దుకోవడం అలవాటైతే ఆ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది.
కష్టం, సుఖం తెలుసుకుని జీవితమంతా తను మన మాట విన్నప్పుడు ఎలా ఉన్నాం. విననప్పుడు ఆ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటపడాలనేది తెలుస్తుంది. జీవితమంతా ఒకే పూలబాటలో ఉంటే కుదరదు కదా. జీవితంలో రాళ్ల బాట ఉంటేనే పూల బాట విలువ తెలుస్తుంది. సినిమాల్లో చూపించినట్టు ప్రేమ చూపించాలి. అదేవిధంగా స్వేచ్ఛ కావాలి, తిట్టకూడదు, ఎవరికి ఆరోగ్యకరమైన స్వేచ్ఛ నచ్చదు. అతను మనల్ని ఏమీ అనకూడదు మనం ఎవరు ముందు ఎలా ఉన్నా, ఒకరు మనతో ఎలా ఉన్నా అతను ఏమీ అనకూడదు. అప్పుడే అతనికి మన మీద ప్రేమ ఉన్నట్టు. శనివారం, ఆదివారం వంట చేయమంటే చాలు నా మీద ఆయనకు అసలు ప్రేమే లేదో నేను ఎంత పని చేసినా కూడా నా మీద జాలి చూపించరు. మరొకరిని చూసి కంపారిజన్ పెట్టుకుంటారు. ఎవరో ఒకరు చందమామ దగ్గరికి వెళ్తారు. వాళ్లు తిరిగి వస్తారో, రారో కూడా తెలియదు. నేను కూడా అలా వెళ్లాలి అంటే అందులో ఏమైనా అర్థం ఉందా..?
Advertisement
అసలు అందులో అర్థం లేని తనమే కనిపిస్తుంది. ఇంకొకటి షాపింగ్స్ చాలామంది ఇద్దరు కలిసి షాపింగ్ చేయాలనుకుంటారు. కానీ లేడీస్ ఉన్నారని కూడా చూడరు. వాళ్ళని చూస్తే చాలా ఎక్సైడ్‌గా అనిపిస్తుంది. చాలా మందిని చూస్తున్నాను, చాలామంది పక్కన వచ్చి పేరింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ల నేచరే అంతో లేక వీళ్ళు ఏమైనా అనుకుంటారని వస్తారో తెలియదు. కానీ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. మాల్స్ లో అన్ని అన్నమాట అన్ని క్లోతింగ్ అన్ని కూడా హౌసరి అన్నీ కూడా క్లబ్ చేసేసి పెడుతున్నారు. ఈవెన్ చెప్పుల తో సహా, అబ్బాయిలు ఇక్కడ వాళ్ళందరూ ఉంటే ఎంత ఇబ్బంది అవుతుంది కదా అలాంటి చోట్ల కూడా మనం విచక్షణారహితంగా తిరుగుతుంటే ఎదుటి వాళ్లకు ఇబ్బంది చూసేవాళ్ళకి బాగోదు మనకి బాగోదు.
మన చదువుకి ఇబ్బందికరంగానే ఉంటుంది. చదువుకున్న వాళ్ళు అయినా చదువుకోని వాళ్ళు అయినా క్రమశిక్షణగా ఉండాలి. లేదంటే నలుగురిలో చేతులు చేతులు రాసుకుంటూ తిరిగి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ అలా ఉండడం అవసరం లేదు. అలా ఎక్కువ చేయడం కూడా మంచిది కాదు. ఇంట్లో ఎలా ఉంటారో తెలియదు. కానీ సినిమాల్లో మాత్రం బయట అలా ఉండడం ఎక్స్ ట్రా కాకపోతే మరెంటి.
Also Read :
రికార్డు స్థాయిలో చికెన్ ధర.. ఏపీలో కేజీ చికెన్ ధర ఎంతంటే..?
సర్కారు వారి పాటకు నెగిటివ్ రివ్యూలు రావడానికి 5 కారణాలు ఇవేనా…?