చలికాలంలో దోమల వలన ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చలికాలంలో దోమలు ఎక్కువగా ఉంటున్నట్లయితే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఇలా చేస్తే దోమల వలన ఏ ఇబ్బంది ఉండదు. యూక్లిప్టస్ ఆయిల్ తీసుకుని కొంచెం నీళ్లు కలిపి మీరు ఇంటిని క్లీన్ చేసుకునే వాటర్ లో మిక్స్ చేయండి. దాంతో ఇల్లు క్లీన్ చేయడం వలన ఇంట్లోకి దోమలు రావు. అలాగే బయట తిరిగి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయండి.
Advertisement
ఎందుకంటే చెమటలు పట్టడం వలన చర్మం పై దోమలు ఎక్కువగా కుట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బయటకు వెళ్లి వచ్చాక పక్క మీరు స్నానం చేయండి. అలాగే దోమలు కుట్టకుండా ఉండాలంటే చర్మం పై నిమ్మరసాన్ని రాసుకోండి. ఇలా రాయడం వలన దోమలు రావు. ఆ వాసనకి దోమల పారిపోతాయి.
Advertisement
Also read:
అలాగే దోమలు కుట్టకుండా ఉండడానికి శరీరాన్ని పూర్తిగా కవర్ చేసుకోండి. ఓ గ్లాసు నీళ్లలో వెల్లుల్లి రెబ్బల్ని వేసి మరిగించి ఆ నీటిని మీరు రాసుకున్నట్లయితే దోమలు కుట్టకుండా ఉంటాయి. డార్క్ కలర్ బట్టలు వేసుకుంటే కూడా దోమలు కుట్టకుండా ఉంటాయి. దోమలు పారిపోతాయి. ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ ని మీరు ఫాలో అయినట్లయితే దోమలు కుట్టవు. చలికాలంలో దోమల సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు ఇక్కడ చెప్పినట్లు ఫాలో అయితే ఏ సమస్య రాదు.