Home » ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుస్తులు ఎక్కడ తయారు చేస్తారంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుస్తులు ఎక్కడ తయారు చేస్తారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటే కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో మంచి క్రేజ్ ఉన్న పీఎం. అలాంటి మోడీ ఇండియా గడ్డపై ఎన్నో సంచలమైన పథకాలతో పేద ప్రజలకు దగ్గరవుతున్నారు. మోడీ అంటే యువతకు ఎంతో క్రేజ్. ఆయన వేసుకునే చెప్పుల నుండి తలకు రాసుకునే ఆయిల్ వరకు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని అట్రాక్టివ్ గా ఉంటాయి. అందుకే మోడీకి దేశంలో ఎంతో క్రేజ్ ఉందని చెప్పవచ్చు.. పేద ప్రజల ప్రధానిగా మంచి గుర్తింపు సాధించారు.

Advertisement

Also Read:చమ్మక్ చంద్ర మామూలోడు కాదు.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

అలాంటి ప్రధాని వేసుకునే బట్టలు ఎక్కడ తయారవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి మోడీ కర్ణాటక రాష్ట్రంలోని బందిపూర్ పులుల శరణాలయానికి వెళ్లారు. అక్కడ నుంచి వాహన సఫారీ చేశారు. అక్కడినుండి నీలగిరి జిల్లాలోని ముదుమలై పులుల శరణాలయానికి చేరుకున్న ప్రధాని మామిడి దంపతులు బొమ్మన్, బెల్లీలను కలుసుకొని అభినందించారు.

Advertisement

Also Read:మెగా ఇంట్లో బిడ్డ పుడితే ఉపాసనకు పరిస్థితి దారుణమేనట..!!

ఆ క్షణంలో సైనిక దుస్తుల్లో కేమో టీ షర్టు, ప్యాంటు టోపీ ధరించి గంభీర్యంగా కనిపించిన ప్రధాని మోడీ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. మోడీ ధరించిన కేమో బీచ్ టీ షర్టు తిరుప్పూర్ లోని చెన్నై సిల్క్ గ్రూప్ కు చెందిన ఎస్ సి ఎం గార్మెంట్స్ తయారు చేసింది. తిరుప్పూర్ గర్వపడేలా సైనికుడిలా ప్రధాని ఉన్న ఫోటోలు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో వస్త్ర వ్యాపారులు ఎంతో సంబరపడిపోతున్నారు.

Also Read:పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Visitors Are Also Reading