Home » మెగా ఇంట్లో బిడ్డ పుడితే ఉపాసనకు పరిస్థితి దారుణమేనట..!!

మెగా ఇంట్లో బిడ్డ పుడితే ఉపాసనకు పరిస్థితి దారుణమేనట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కష్టపడి మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పటికీ ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవికీ తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ దూసుకెళ్తున్నారని చెప్పవచ్చు. అలాంటి రామ్ చరణ్ పెళ్లి చేసుకున్న పదేండ్ల తర్వాత తండ్రి కాబోతున్నాడు.

Advertisement

Also Read:పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

ఈ తరుణంలోనే రామ్ చరణ్ ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు ఈ వార్తను కొట్టి పారేస్తే , మరికొందరు మాత్రం చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసనకు సంబంధించి ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటయ్యా అంటే.. ఉపాసనకు కొడుకు పుడితే ఆమె జాతకం ప్రకారం ఉపాసన జీవితం చాలా బాగుంటుందని అంటున్నారు. ఒకవేళ బిడ్డ పుడితే మాత్రం ఆమె జాతకం ప్రకారం ఉపాసన కాస్త విమర్శల పాలయ్యే అవకాశం ఉందని ఒక రూమర్ చక్కెర్లు కొడుతోంది.

Advertisement

Also Read:నందమూరి వారసుడే అయినా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లా ఎందుకు స్టార్ అవ్వలేకపోయారు…? 5 కారణాలు ఇవేనా..!

కొడుకు పుడితే మెగా ఫ్యామిలీకి ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ, ఎవరో ఆకతాయిలు కావాలనే క్రియేట్ చేసి ప్రస్తుతం దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వార్తలు చూసిన మెగా అభిమానులు ఇలాంటి పుకార్లను ప్రచారం చేయవద్దని కొట్టిపారేస్తున్నారు. మరి చూడాలి ఈ వార్త తిరిగి తిరిగి ఎక్కడి వరకు వెళ్తుందో.

Also Read:హరికృష్ణ గారు ఆ రెండుళ్లు ఎన్టీఆర్ తో ఎందుకు దూరంగా ఉన్నారు ?

Visitors Are Also Reading