Home » GREECE, THESSALY : థెస్సాలీలో భారత పారిశ్రామిక వేత్తల బృందం..!

GREECE, THESSALY : థెస్సాలీలో భారత పారిశ్రామిక వేత్తల బృందం..!

by Sravya
Ad

మన ఇండియన్ పారిశ్రామిక వేత్తలు, విద్య మరియు ఆవిష్కరణల ప్రతినిధుల బృందం(VJOIST) గ్రీసు దేశంలోని థెస్సాలీలో పర్యటించారు. థెస్సాలీ గవర్నర్ కౌరెటాస్‌ తో శనివారం భేటీ అయ్యారు. మరిన్ని వివరాలు చూస్తే.. వివిధ అంశాలపై భారతీయ ప్రతినిధులు బృందంతో చర్చించారు. పారిశ్రామిక వ్యవస్థాపక విషయాల్లో ప్రాంతీయ సహకారం, విద్య, వ్యాపార విస్తరణ అవకాశాల గురించి పార్కుల అభివృద్ధి వంటి వాటి గురించి చర్చించారు. JOIST లారిస్సా విస్తరణ లో భాగంగా ఇండియా మొత్తం అలానే వెలుపలా ఇన్నోవేషన్ పార్కుల ఏర్పాటు గురించి మాట్లాడడంతో పాటు శిక్షణ సదుపాయాలను కల్పించడం గురించి కూడా మాట్లాడారు. ఇరు ప్రాంతాల అభివృద్ధికి కోపరేషన్ వంటి అంశాల గురించి చెప్పారు .

Advertisement

Advertisement

VJOIST బృందం తరఫున థెస్సాలీలో పర్యటించిన వారు:

Vemuri Trinadh Kiran, Chairman of Indian Investment Program – VJOIST,

Shitij diwan, Strategic Advisor of VJOIST,

Clavel Chris, CEO of Baccana Digital Consulting & MonacObor and Advisor to Conseillers du Commerce Extérieur de la France – Monaco,

Vemuri Sriram Pavan, President, VJOIST,

Gopal Shukla, Strategic Advisor of VJOIST, CEO of Indian Institute of Technology Bombay and Chairman-Education West India Council of the Indo-American Chamber of Commerce,

Chandrashekhar Rajesh, Director of VJOIST and President Marketing of Panorama Music and Founder of Melius Integrated,

Das Rishita, Strategy Lead of VJOIST

భారత బృందం సభ్యులతో పాటు జోయిస్ట్ వ్యవస్థాపకుడు వున్నారు. సీఈవో వాసిలియాడిస్ తో పాటుగా కిరిట్సిస్, జోయిస్ట్ లారిస్సా CAO ఆంటోనియోస్ కూడా ఇందులో భాగం అయ్యారు. లారిస్సా మేయర్ అథనాసియోస్ మామకోస్‌ తో సమావేశం అయ్యారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading