Telugu News » Blog » TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!

TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!

by Bunty
Ads

మాస్ హీరోగా పేరు తెచ్చుకోకున్నా విశ్వక్సేన్, గ్లామరస్ బ్యూటీ నివేదా పేతురాజ్ రెండోసారి జంటగా నటించిన చిత్రం దాస్ కా దమ్కీ. రావు రమేష్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, అజయ్, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్ బ్యానర్ పై సుమారు 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. దీంతో విశ్వక్సేన్ సినీ కెరీర్ లో ఈ మూవీ భారీ బడ్జెట్ చిత్రంగా రికార్డుకి ఎక్కింది. ఈ సినిమా ఇప్పుడు విజయవంతంగా థియేటర్లలో నడుస్తోంది.

Advertisement

READ ALSO : Honey Rose : లేటు వయస్సులో పెళ్లికి సిద్ధమైన బాలయ్య బ్యూటీ…వరుడు ఎవరంటే?

 

Advertisement

ఇదిలా ఉండగా, ఛాన్స్ వచ్చిన ప్రతిసారి దేవి నాగవల్లి వర్సెస్ విశ్వక్ అనే వివాదం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకి ముందు ప్రమోషన్స్ కాస్త బెడిసి కొట్టి విశ్వక్సేన్ ని టీవీ9 రిపోర్టర్ దేవి నాగవల్లి, విశ్వక్సేన్ ని గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ అవమానపరిచింది. ఈ విషయంలో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. ఇక సినిమా తర్వాత ఈ విషయాన్ని మరిచిపోయిన అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లో వీలైనంత విశ్వక్ తన అసహనాన్ని మీడియాపై ప్రవర్తిస్తూనే ఉన్నాడు.

READ ALSO : RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!

Viral Now: Vishwak Sen walks out of a TV Studio

 

ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఇటీవలే విడుదలైన దాస్ కా దమ్కీ సినిమాలో దేవి నాగవల్లిని ఉద్దేశించి ఒక కౌంటర్ డైలాగ్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. కారులో హీరోయిన్ ని తీసుకొని విశ్వక్సేన్ మెడికల్ షాప్ దగ్గర ఆపమంటావా అంటూ ఒక అసహ్యకరమైన డైలాగుని ఉపయోగించగా, గెటవుట్ ఫ్రం మై కార్ అంటూ హీరోయిన్ డైలాగ్ చెబుతుంది. ఇలా ఒక మెడికల్ షాప్ లో కండోమ్ కొనడానికి దేవీ నాగవల్లి డైలాగ్ కి సెటైరికల్ గా వాడినట్టుగా కనిపిస్తోంది.

Advertisement

READ ALSO : మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణమైన సారధి ఎవరు? ఆయన ఏం చేస్తారు?

You may also like