Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఈరోజు బుధవారం డిసెంబర్ 13, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 13.12.2023: మేషం

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. కొన్ని వ్యవహారాల్లో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అకస్మిక ధనలాభ సూచనలున్నాయి. వ్యాపార, ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. అకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు, నిరుత్సాహపరుస్తాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

 

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. సహనంతో కానీ కొన్ని పనులు విజయవంతం కావు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ప్రయాణాల్లో వాహన సూచనలున్నాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్నప్పటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాల్లో విస్తరిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

 

ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు. కొన్ని వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు, మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. అకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్నప్పటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలుంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాల్లో అకస్మిక మార్పులు చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

దీర్ఘకాలిక రుణాలు నుంచి బయట పడగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

విలువైన వస్తువులు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇంటా, బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహకారాలతో నూతన వ్యాపారాలు  ప్రారంభిస్తారు.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading