Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారి ఆదాయానికి లోటుండదు

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారి ఆదాయానికి లోటుండదు

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 : మేష రాశి వారికి ఈ వారం నిరుద్యోగులకు కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందివచ్చే అవకాశముంది. వృషభ రాశి వారికి అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వోద్యోగులకు బాగా అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ పూర్తయి ఊరట లభిస్తుంది. ఈ వారం 12 రాశులకి సంబంధించి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 10.12.2023 నుంచి 16.12.2023 వరకు మేషం :

Mesha

Mesha

కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు ఊహించని విధంగా పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాల్లో ఆహ్వానాలు సంతోషం కలుగుతాయి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

సంఘంలో మరింత గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. 

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

నేర్పుగా కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆస్తుల కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగల లాభం కలుగుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు. వ్యాపారాల్లో లాభం కలుగుతుంది. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు ఉంటాయి. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్థి వివాదాలు కొలిక్కి వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్నప్పటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పై స్థాయి నుంచి సహకారం అందుతుంది.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

పనులు కొంత మందగిస్తాయి. ఆస్తి విషయాలలో సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు అధిగమిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యాపారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పెరుగుతాయి.  ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాల యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్య సమస్య ఉంటుంది.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. రావాల్సిన బకాయిలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో భాగస్వాములతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాల్లో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆలోచనలు అముల చేస్తారు. ఓ సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. మీ చొరవతో కొన్ని వివాదాలు తీరుతాయి. వ్యాపారాలు, లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలు కాస్త పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు పెరుగుతాయి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

పనుల్లో ఆలస్యం జరిగినా ఎట్టకేలకు విజయవంతంగా పూర్తి చేస్తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపారాలు లాభం చేకూరుస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశముంది. పారిశ్రామిక వర్గాల్లో విదేశీ పర్యటనలు చేస్తారు. వారం ప్రాారంభంలో కుటుంబంలో ఒత్తిడి నెలకొంటుంది.

మరిన్ని తెలుగు వార్తలు ఇక్కడ మనం చూద్దాం.

Visitors Are Also Reading