Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో ఇబ్బందులు తప్పవు..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో ఇబ్బందులు తప్పవు..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 19.09.2023: మేషం

ఇంటా బయట పని ఒత్తిడిలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమానంతరం పనులు పూర్తవుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బంధు, మిత్రుల నుంచి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి.  స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. 

Today rashi phalau in telugu :  సింహం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. మిత్రులతో దూర ప్రయాణసూచనలున్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : కన్య

 

దూరపు బంధువులు కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. గృహంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుంచి శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యహారాల్లో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

కొన్ని వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. వృత్తి, వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

ఆరోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. కీలక వ్యవహారాల్లో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కొన్ని వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

Visitors Are Also Reading