Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి

by Anji
Ads

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Weekly Horoscope in Telugu

Ad

Weekly Horoscope in Telugu 10.09.2023 నుంచి 16.09.2023 వరకు మేషం :

Mesha

Mesha

మీ యొక్క పనులను మధ్యలో అస్సలు ఆపకూడదు. చెడు గురించి అస్సలు ఊహించకూడదు. వచ్చిన అవకాశాలను అదృష్టంగా భావించాలి వ్యాపారంలో ఒడిదొడుకులుంటాయి. అవరోధాలు తొలగిపోతాయి. 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వ్యాపారంలో లాభాలు కలిసొస్తాయి. మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. సకాలంలో మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తాయి. పొరపాటు అస్సలు జరుగకుండా జాగ్రత్త పడాలి. ఒత్తిడికి గురి చేసే వారు ఉంటారు. ఎవ్వరినీ విమర్శించకుండా జాగ్రత్తగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ప్రయత్నాలు విజయవంతంగా ఫలిస్తాయి. నిజాయితీ మిమ్మల్నీ ఉన్నతులను చేస్తుంది. సమిష్టి కృషి మంచి ఫలితాలను ఇస్తుంది. కొన్ని సమస్యలు విజయవంతంగా పరిష్కారమవుతాయి. సొంత నిర్ణయాలు కలిసొస్తాయి. ఓ శుభవార్త వింటారు. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. నూనత ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. శాంతంగా మాట్లాడి పెద్దలను ప్రసన్నులను చేసుకోవాలి. ఓ విషయంలో విజయం లభిస్తుంది. ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఏకాగ్రతతో పనులను ప్రారంభించండి. దేనికీ కూడా భయపడకూడదు. ఏదీ లోతుగా ఆలోచించకూడదు. ఎంచుకున్న మార్గంలోనే ముందుకు నడవండి. ఇతరుల విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు. రుణ సమస్యలు ఎదురవ్వకుండా జాగ్రత్తపడాలి.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

మీ యొక్క ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. పట్టుదలతో చేసే పనులు త్వరగా విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ వహించాలి.  కాలం వృధా కాకుండా ప్రణాళికతో పని చేయాలి. 

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

 

ఉద్యోగాలు లక్ష్యాలు త్వరగా పూర్తి అవుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన ఫలితాన్ని సాధిస్తారు. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలుంటాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో కలిసి వస్తుంది. ప్రతిభతో పైవారిని మెప్పిస్తారు. ప్రస్తుత అవసరాలకు తగినట్టు ఆలోచించి కార్యచరణ రూపొందించడం ఉత్తమం. బంగారు భవిష్యత్ కోసం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

గ్రహాలు అనుకూలంగా ఉండటంతో శుభపరిణామాలుంాయి. వాటిని కార్యచరణలోకి తీసుకొస్తే.. లాభపడుతారు. ఉన్నతమైన జీవితానికి సరైన ప్రణాళికలు సిద్ధం చేయడం చాలా ఉత్తమం. అనవసర ఊహలతో కాలాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. 

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్ చాలా బాగుంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత దాని గురించి ఆలోచించకూడదు. తెలియని విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు. న్యాయపరమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఓర్పు వహించడం చాలా ఉత్తమం.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

రాబోయే రోజు మనదే అనే విషయాన్ని గుర్తుంచుకొని పని చేయాలి. మీ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలే ఇప్పుడు కీలకం కానున్నాయి. ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. మిత్రుల సలహాలు చాలా అవసరం.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగంలో ఉన్నత పదవీ లభించే అవకాశముంది. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. పలు మార్గాలలో లాభాలను గడిస్తారు. మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో పొంచి ఉన్న ఆపద నుంచి బయటపడుతారు.

Visitors Are Also Reading