Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవొచ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu : మేషం

కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాలు నిర్లక్ష్యం చేయకూడదు

  Today rashi phalau in telugu : వృషభం 

ఆయా రంగాల్లో తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. పొందుతారు.

Today rashi phalau in telugu: మిథునం

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంతృప్తికరమైన ఫలితాలు అందుతాయి. ఉద్యోగంలో అనుకూలత లభిస్తుంది. ముఖ్యమైన ఫ్ వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం.

Today rashi phalau in telugu : సింహం

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

పనులకు ఆటంకాలు కలగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కుటుంబంలో అభిప్రాయ భేదాలు రానీయకండి. బంధుమిత్రుల వల్ల దన, వ్యయం జరుగుతుంది.

Today rashi phalau in telugu :  తుల

Advertisement

చేపట్టిన పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. ప్రవర్తన మీకు కాస్త బాధ కలిగిస్తుంది. రావాల్సిన అవకాశాలు మీకు రాకపోవడం, పక్కవాళ్లకు రావడంతో కాస్త నీరుసంగా ఉంటారు. ఆవేశాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శుభ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

మనోబలంతో ముందుకు సాగండి. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu  : మకర

 

ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. స్థలానికి తగిన సాయం చేసేవారు ఉన్నారు. కొన్ని కీలక విషయాల్లో మీరు అనుకున్న దాని కంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఎవరితో కూడా విభేదాలు వద్దు. 

Today rashi phalau in telugu : కుంభం

చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు.

Today rashi phalau in telugu  : మీనం

ప్రారంభించబోయే పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మోహమాటాన్ని కూడా దరిచేరనీయకండి. బంధువులతో వైరం ఏర్పడే సూచన ఉంటుంది. ప్రయాణాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

Visitors Are Also Reading