Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 18.10.2023: మేషం

ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యా దలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువులను అస్సలు తలదూర్చనివ్వకూడదు . ఖర్చులు కాస్త తగ్గించుకోవడం ఉత్తమం. 

Today rashi phalau in telugu : మిథునం

ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుంది.  ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.  వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.  

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. అనారోగ్య సమస్యల వల్ల వ్యాపారంలో కొంత మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు పెరుగుతాయి. ప్రయాణాల్లో అకస్మిక మార్పులు చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

 

వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అంచనాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ, విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి అకస్మిక ధనలాభం అందుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఇంటా బయటా బాధ్యతలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైనపనులు శ్రమతో కానీ పూర్తి కావు. అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. రుణ ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రయాణాలు వృధా అవుతాయి. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కాస్త చికాకు పరుస్తుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

రాజకీయ వర్గం నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు చాలా వృద్ధి చెందుతాయి. చిన్నప్పటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. 

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుుతాయి. బంధు, మిత్రులతో మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.  పనుల్లో ఆలస్యం జరుగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాల్లో అజాగ్రత్త అస్సలు పనికిరాదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading