Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే మనకు తెలిసిపోతుంది.

Weekly Horoscope in Telugu

Advertisement

ఈ వారం లో ఈ కింద ఉన్నటువంటి  12 రాశుల వారికి సంబంధించిన  రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 15.10.2023 నుంచి 21.10.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల లక్ష్యాలు నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొత్త పెట్టుబులు సైతం అందుకుంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు రావచ్చు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంా ఉంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. వ్యాపారాలను మరింతగా విస్తరిస్తారు. ఉద్యగాల్లో ఉన్నతహోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన వార్తలు. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు సానుకూలంా ఉన్నాయి. వారం చివరిలో సోదరులతో కలహాలు కలుగే అవకాశముంది. 

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణ, యత్నాల్లో కదలికలు, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు కొంత తగ్గే సూచనలున్నాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలుంటాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటన కళాకారులకు అరుదైన అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో ఆరోగ్య భంగం కలిగింది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఆర్థిక వ్యవహారాలు కాస్త మెరుగుపడుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కే అవకాశముంది. వారం మధ్యలో ధనవ్యయం ఉంటుంది. శ్రమ అధికమవుతుంది.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

పనులు వాయిదా పడే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. విద్యార్థులకు శ్రమాధిక్యం ఉంటుంది. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాల్లో అకస్మిక మార్పులుంటాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలుంటాయి.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

అకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం ఇది. గృహ, వాహన యోగాలు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వస్తు లాభాలుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అంచనాలు నిజం కాగలవు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాల్లో చికాకులు తొలిగి లాభాలు అర్జిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు ఉన్నాయి. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలున్నాయి. ప్రారంభంలో వ్యవప్రయాసలుంటాయి. 

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగి ఊరట చెందుతారు. 

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

అనుకున్న సమయానికి పనులు విజయవంతంగా పూర్తి చేసి సమర్థతను చాటుకుంటారు. విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సోదరులతో ఒప్పందాలుంటాయి. సాంకేతిక నిపుణులు మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

రుణ ఒత్తిడి నుంచి బయటపడుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు అనుకున్నవిధంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఊహించని లాభాలు దక్కుతాయి. విదేశీ పర్యటనలు.. వారం ప్రారంభంలో ధనవ్యయం ఉంటుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో ఆశించిన ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు పదవులకు దక్కుతాయి. కళాకారులకు సన్మానాలు.. పరాశ్రామిక సాంకేతిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం ఉంటుంది. 

Visitors Are Also Reading