Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 11.10.2023: మేషం

వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు కాస్త నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంటుంది. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు  విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో పురోగతి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్నేహితులు మోసం చేసే అవకాశముంది జాగ్రత్తగా ఉండాలి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

కుటుంబ విషయాల్లో ఆలోచనలు చాలా స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత మందకోడిగా సాగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. 

Today rashi phalau in telugu : కన్య

 

ఓ వ్యవహారంలో బంధు వర్గంతో మాట పడాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. ఆస్తుల వివాదాలు వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. మిత్రుల వల్ల సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

సన్నిహితుల నుంచి నూతన విషయాలు తెలుస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. అకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు వస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ఉద్యోగాలు మరింత పెరుగుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కాస్త ఊరట కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగిపోతాయి. ఆర్థిక గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading