Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. 08-10-2023 నుంచి 14-10-2023

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. 08-10-2023 నుంచి 14-10-2023

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే మనకు తెలిసిపోతుంది.

Weekly Horoscope in Telugu

Advertisement

ఈ వారం లో ఈ కింద ఉన్నటువంటి  12 రాశుల వారికి సంబంధించిన  రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 08.10.2023 నుంచి 14.10.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. జీవితం శుభప్రదంగా సాగుతుంది. ఆచరణ యోగ్యమైన నిర్ణయాలతో ముందుకు సాగండి. అధికారుల అండదండలు లభిస్తాయి. అవసరాలకు తగినట్టుగా నైపుణ్యాలను పెంచుకోవాలి. వ్యాపారరిత్యా బంగారు భవిష్యత్ ఉంటుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో విజయం లభిస్తుంది.

 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

అంకితభావంతో పని చేస్తే ఉద్యోగంలో కార్యసిద్ధి లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తేమంచి ఫలితముంటుంది. వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం. అవసరం లేని పనులను అస్సలు చేపట్టవద్దు. చేస్తున్న పనులను వాయిదా వేయకూడదు. బంధు, మిత్రుల సలహాలు పని చేస్తాయి.

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

వ్యాపారంలో శుభయోగాలున్నాయి. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ధైర్యంగా సకాలంలో పనులను ప్రారంభించండి. మిత్రుల సహకారంతో మంచి భవిష్యత్ లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

 

ఉద్యోగంలో సకాలంలో పనులు చేసి ప్రశంసలు పొందుతారు. పలు మార్గాల్లో అభివృద్ధి సూచితం. ధనాన్ని వృద్ధి చేసే క్రమంలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. గృహ, వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. బాధ్యతలను సక్రమంగా నిర్తర్తించండి. పట్టుదలతో చేసే పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. అవరోధాలు తొలగిపోతాయి. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

అద్భుతమైన తెలివితేటలతో రాణిస్తారు. నూతన ప్రయత్నాలు విజయవంతంగా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి. భూ గృహ వాహన రంగంలో యోగాలుంటాయి. ఆనందించే అంశాలున్నాయి. 

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

మనోబలంతో మంచి పనులను ప్రారంభించాలి. నూతన సమీకరణలు విజయాన్ని అందిస్తాయి. అవసరమైన ప్రణాళికలు రచించండి. ధైర్య, సాహసాలు చాలా అవసరం. ఉద్యోగంలో విఘ్నాలు కలుగుతాయి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ప్రతీ విషయాన్ని మనస్సుకు తీసుకోవద్దు.

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

సకాలంలో పనులను పూర్తి చేయడం చాలా ముఖ్యం. చెడు గురించి అస్సలు ఊహించకూడదు. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సొంత విషయాల గురించి అస్సలు చర్చించకూడదు. ఆత్మీయుల సహకారంతో విజయం లభిస్తుంది. ఆర్థికంగా శుభఫలితాలుంటాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో పదవీ లాభం కలుగుతుంది. ఎదురుచూస్తున్న పనుల్లో త్వరగా పురోగతి సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. మంచి ఆలోచనలతో శ్రేష్టమైన భవిష్యత్ కి పునాది వేసుకోండి. ధర్మమార్గంలో వెళ్లినప్పుడే విజయాలు సిద్ధిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లో చెడు గురించి ఊహించకూడదు. క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించి చక్కదిద్దాలి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

సకాలంలో పనులను పూర్తి చేస్తే సత్ఫలితాలుంటాయి. సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అభివృద్ధి దానంతటా అదే లభిస్తుంది. పలు మార్గాల్లో ధనదాయం పొందుతారు. మీ వల్ల కొందరికీ మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. 

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అవసరాలకు ధనం లభిస్తుంది. స్వల్ప విఘ్నాల ఉన్నా చివరికీ విజయం సొంతం అవుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ ఓర్పు మిమ్మల్ని లక్ష్యానికి చేరువ చేస్తుంది. నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ధర్మబద్ధంగా పనులను ప్రారంభించండి. ఉద్యోగంలో సమస్యలు ఎదురైనా అధైర్య పడకుండా నిర్ణయాలు తీసుకోండి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల సూచనలతో వారం మధ్యలో ఓ విజయం లభిస్తుంది. మీ మాటను నలుగురు గౌరవిస్తారు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. అనాలోచితంగా ఏ పని చేయకూడదు. విఘ్నాలను బుద్ధిబలంతో ఎదుర్కొవాలి. బాధ్యతలను సకాలంలో నిర్వర్తించాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు.  కీలక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Visitors Are Also Reading