Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 10.10.2023: మేషం

చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట పట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా  ఉంటుంది. బంధు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. 

Today rashi phalau in telugu : మిథునం

వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ముఖ్యంగా ధనం విషయంలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వకూడదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా స్థిరత్వం ఉండదు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. 

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu : కన్య

 

కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలతో కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్నప్పటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికపరమైన ఇబ్బందులకు అధిగమించి పాత రుణాలు తీర్చగలుగుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం చాలా ఉత్తమం. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. బంధు, మిత్రులతో మాట పట్టింపులుంటాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

బంధు, మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో అప్పగించి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. 

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలమాలను తీసుకొని ముందుకు సాగడం చాలా ఉత్తమం. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

దీర్ఘకాలిక సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం కూడా అంతగా మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం చాలా ఉత్తమం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading