Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 09.10.2023: మేషం

దూరపు ప్రయాణాలు వాయిదా పడుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రయాణాల్లో అకస్మిక మార్పులు చేస్తారు. చిన్నప్పటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. అవసరానికి చేతిలో ధనం విలువ ఉండదు.

Today rashi phalau in telugu : మిథునం

ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. అకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభాన్ని అందిస్తాయి. ఇంటా బయట పరిస్తితులు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

దూరపు ప్రయాణాలు వాయిదా వేయడం చాలా ఉత్తమం. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండవు. బంధు, మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వల్ల విశ్రాంతి ఉండదు.

Today rashi phalau in telugu :  సింహం

విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

కుటుంబ వాతావరణం కాస్త చికాకుగా ఉంటుంది. ఉద్యోగంలో కొందరి ప్రవర్తన వల్ల కాస్త బాధ కలుగుతుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

విలువైన వస్తులాభాలు అందుతాయి. చినప్పటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం కాస్త ఊరట కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకూడదు. పనుల్లో ప్రతిబంధకాలుంటాయి. దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. బంధు, మిత్రులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

Today Horoscope in telugu : కుంభం

సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో వివాదాలు తలెత్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. విలువైన వస్తు వాహన లాభాలు అందుకుంటారు. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading