Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 13.11.2022: మేషం

ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ముఖ్యమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. బందువులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

ఉత్సాహంగా చేయాల్సిన సమయం ఇది. కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృథా ఖర్చు ఎక్కువవుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద  కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించిన కార్యక్రమాలు నలుగురికీ ఆదర్శప్రాయంగా ఉంటాయి. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

ఒక ముఖ్యమైన పని విషయంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం అంటీముట్టనట్టు ఉండడమే మంచిది.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి, చెడు గురించి ఆలోచించాలి. కీలక వ్యవహారాల్లో ముందు చూపు చాలా అవసరం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

శుభ ఫలితాలు కలవు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలను మీ భుజాన పడతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కుంభం

శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. తోటివారి సహకారం ఉంటుంది. సమయానికి ఆహారంతో పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu :  మీనం

బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Visitors Are Also Reading