Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 11.11.2022: మేషం

ఉత్సాహంగా ముందుకు సాగితే ఎలాంటి సమస్యలు దరిచేరవు. కీలకమైన వ్యవహారాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Today rashi phalau in telugu: వృషభం 

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళిక బద్దంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu: మిథునం

శ్రమ ఫలిస్తుంది పెద్దలనుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు పోటి వారి సహకారంతో పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

అనుకున్నది సాధిస్తారు. భార్యాభర్తల బంధం బలగా ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారము ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : సింహం

కాలాన్ని మంచి పనుల కోసం ఉపయోగించండి. భవిష్యత్తులో ఓ శుభవార్త వింటారు. మీ జీవితంలో ఆనందాన్ని కలిగించే కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu : కన్య

మనసుపెట్టి పని చేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మీకు రావాల్సిన అవకాశాలు రాకపోవడం, పక్క వాళ్లకు రావడంతో కాస్త నిరుత్సాహం ఉంటుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మంచి ఫలితాలు ఉంటాయి. కీలకమైన వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

పలు రంగాలలో తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త వహించాలి. కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు అంచనా వేస్తారు. వాటిని ప్రారంభించే సమయంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలకమైన వ్యవహారాల్లో దాపరికము లేకుండా స్పష్టంగా ఉండడం బెటర్.

Today rashi phalau in telugu : కుంభం

కుటుంబ సభ్యుల సహకారము ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థాన చలనము సూచిస్తుంది. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu :  మీనం

ప్రారంభించబోయే పనుల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్.

Visitors Are Also Reading