Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 09.11.2022: మేషం

శ్రమ ఫలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసే వారు ఉంటారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారభించిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu: మిథునం

మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కీలక విషయాల్లో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : సింహం

పట్టు వదలకుండా పని చేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాల పాలు కాకండి. కొన్ని పరిస్థితులు మనో విచారాన్ని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మిశ్రమకాలం అనుకూలిస్తుంది. ఉత్సాహంగా పని చేయాలి. గొప్ప సంకల్పబలంతో ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : తుల

సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. మీ ఇంట్లో విషాదకరమైన వాతావరణం నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధన, ధాన్య లాభాలుంటాయి. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు.

Visitors Are Also Reading