Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

by Anji

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 04.05.2023: మేషం

చేపట్టిన పనులను విజయంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు రచిస్తారు. ఓ శుభవార్త మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం బెటర్.

Today rashi phalau in telugu :  వృషభం 

బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.

Today rashi phalau in telugu : మిథునం

సమయానికి అనుకూలంగా ముందుకు సాగితే అందరి మన్ననలు పొందుతారు. మీ యొక్క పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలక నిర్ణయాలను తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం ఉత్తమం. బంధు, మిత్రులతో సంతోసంగా గడుపుతారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది.

Today rashi phalau in telugu :  సింహం

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : కన్య

ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : తుల

మానసిక ప్రశాంతత ఉంటుంది. చేపట్టిన పనిలో ఆత్మీయుల సహకారముంటుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ, సంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలు పొందుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో శ్రద్ధగా పని చేయాలి. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవడం ఉత్తమం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల అస్సలు వదకండి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Today Horoscope in telugu : కుంభం

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ కీలక విషయంలో మీ యొక్క ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి.  ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading