Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో లాభాలు పొందుతారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో లాభాలు పొందుతారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 12.03.2023: మేషం

Advertisement

మీ బలహీనతలను ఎవరి వద్ద బయట పెట్టుకోవద్దు. రహస్య శత్రువులు తయారవుతారు. ఉద్యోగంలో సహచరుల నుంచి ఆశించిన సహాయ, సహాకారాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టడానికి ఇది సరైన సమయం. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఆలోచన చేస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగంలో, బంధు వర్గంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. సత్కారాలు చోటు చేసుకుంటాయి. 

Today rashi phalau in telugu : సింహం

ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పాత విషయాలను తలుచుకొని బాధపడడం అనవసరం. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. భాగస్వాములు లేదా సహచరులు సమస్యలు సృష్టించే అవకాశముంది. ఆర్థిక విషయాలలో ఎవరికీ హామీ ఇవ్వకూడదు. 

Today rashi phalau in telugu : తుల

ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశముంది. రాదనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది. మిత్రులకు సహాయం చేస్తారు. మీ గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

వ్యాపారంలో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ రిత్యా ప్రయాణాలకు అవకాశముంది. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. పిల్లలు సమస్యలు సృష్టించే అవకాశముంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

స్నేహితులతో మేలు జరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశముంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబంలో తలెత్తిన వివాదాలు పరిష్కారమవుతాయి. వారాంతంలో కుటుంబ పరంగా ఒకటి రెండు సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది. 

Today Horoscope in telugu : కుంభం

వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలను పొందుతారు. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వ్యాపారంలో లాభాలను సాధిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టడం చాలా ఉత్తమం. అనవసర ఖర్చులను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. 

Visitors Are Also Reading