Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 30.06.2023: మేషం

Advertisement

అనుకున్న పనులు అనుకున్నట్టు చేసేందుకు శ్రమించాల్సి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభం వచ్చినా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu :  వృషభం 

శుభఫలితాలున్నాయి. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. కీలక సమయాల్లో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. సహనం అస్సలు కోల్పోకూడదు. నిదానంగా అన్నీ వాటంతటా అవే సర్దుకుంటాయి. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

Today rashi phalau in telugu :  సింహం

భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యుల సహకారముంటుంది.

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పని చేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

శరీర సౌఖ్యముంటుంది. ఓ వార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఓ వ్యవహారంలో మీ పని తీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమ పెరుగుతుంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సహకారం ఉంటుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి.

Today Horoscope in telugu : కుంభం

అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. మన:సౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారముంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు చేయకండి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారి ఆదాయం అంచనాలను మించి పెరుగుతుంది

Visitors Are Also Reading