Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 29.05.2023: మేషం

Advertisement

ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తు లాభాలుంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ పనులు సజావుగా సాగిపోతాయి. కీలక వ్యవహారాలు సంతృప్తిని ఇస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

Today rashi phalau in telugu : మిథునం

కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి నెలకొంటుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతాయి. 

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. 

Today rashi phalau in telugu : కన్య

నూతన ఉద్యోగం లభించే అవకాశముంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన విషయంలో విజయం సాధిస్తారు. ఓ శుభవార్త వింటారు. భూ, గృహయోగాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభవార్త వింటారు. భూ, గృహయోగాలుంటాయి. వృత్తి, వ్యాపారాలు చాలా ఉత్సాహంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు పనికిరాదు. బంధు, మిత్రుల నుంచి ఒత్తిడి నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉంటాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చిన్నప్పటి మిత్రులను కలుసుకుంటారు. మీ యొక్క పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. 

Today Horoscope in telugu : కుంభం

బంధువులతో వివాదాలు తలెత్తుతాయి.  కుటుంబంలో కొద్దిపాటి చికాకులు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో మార్పులు ఉంటాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

బంధు, మిత్రులతో వివాదాలు తలెత్తే అవకాశముంది. మీ యొక్క శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు కాస్త నిరుత్సాహంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో నిరాశ కలుగుతుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారి ఆదాయం అంచనాలను మించి పెరుగుతుంది

Visitors Are Also Reading