Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ధనలాభం కలుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ధనలాభం కలుగుతుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 28.05.2023: మేషం

Advertisement

మీ మీ రంగాల్లో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. బంధువుల నుంచి ఆదరాభిమానాలుంటాయి. కీలక వ్యవహారాల్లో భరణి నక్షత్రం వారికి క్షేమం చేకూరుతుంది. ప్రయాణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరమైన అంశాలలో వారికి మేలు జరుగుతుంది. 

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో  చాలా ధైర్యంగా ముందుకు వెళ్లాలి. ఆరోగ్యం శ్రద్ధ తప్పక తీసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

పట్టుదల వదలకుండా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. చంచల స్వభావంతో ఇబ్బంది పడుతారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. మానసికంగా  దృఢంగా ఉంటారు. అద్భుతమైన ఫలితాలను రాబట్టేందుకు ఇది సరైన సమయం. 

Today rashi phalau in telugu : కన్య

ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది. ఓ శుభవార్త మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ, సహకారాలుంటాయి. అలసట చెందకుండా జాగ్రత్త పడాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఇష్టపడి పనిచేసి విజయసోపానాలను అధిరోహిస్తారు. మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాలలో అస్సలు తలదూర్చకండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ముందస్తు ప్రణాళికలతో పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బంధు, మిత్రులతో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. పెద్దల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకు వెళ్లండి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్ప వారు అవుతారు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. రెట్టింపు ఉత్సాహంతో పని చేయడం ఉత్తమం.

Today Horoscope in telugu : కుంభం

మీ యొక్క పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తే మీ సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్ ని  దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం చాలా ఉత్తమం. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టే పనుల్లో బద్దకాన్నీ దరి చేరనీయకండి. మొహమాటంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.  అకస్మిక ధనలాభం కలుగుతుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారి ఆదాయం అంచనాలను మించి పెరుగుతుంది

Visitors Are Also Reading