Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 27.05.2023: మేషం

Advertisement

మానసికంగా దృఢంగా ఉంటారు. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. భయాందోళనలకు గురికాకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సిన అవసరం వస్తుంది. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. మనోధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. 

Today rashi phalau in telugu :  సింహం

ఓ వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలంగా ఉంటుంది. మీ మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. శరీర సౌఖ్యముంటుంది. ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మధ్యమ ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. అప్రమత్తతతో ముందుకు సాగాలి. ఖర్చులు అధికంగా పెరుగుతాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

బంధు, జన సహకారం ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

తోటివారితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులను కలుపుకొని పోవాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today Horoscope in telugu : కుంభం

శ్రద్ధగా పని చేయాలి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధు, మిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలుంటాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రోత్సాహకరమైన వాతావరణముంటుంది. పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కొన్ని సంఘటనలు మనో ధైర్యాన్ని పెంచుతాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారి ఆదాయం అంచనాలను మించి పెరుగుతుంది

Visitors Are Also Reading