Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 26.05.2023: మేషం

Advertisement

సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు, మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

ఓ శుభవార్త మీకు ధైర్యాన్ని పెంచుతుంది. స్థిరమైన నిర్ణయాలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. అపోహలతో అస్సలు కాలాన్ని వృధా చేసుకోకండి. అకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశముంది. 

Today rashi phalau in telugu :  సింహం

కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.

Today rashi phalau in telugu : కన్య

మీ మీ రంగాల్లో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఉంటాయి. ఏ పనిని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రారంభించే పనిలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం.

Advertisement

Today rashi phalau in telugu : తుల

అందరినీ కలుపుకొని పోవడం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక విషయాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలితాన్ని ఇస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉన్నతమైన విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు తలెత్తిన వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క మనో ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. కీలక వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. మనో ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు తలెత్తే సూచనలున్నాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే.. ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు చాలా అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునే వారు ఉన్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారి ఆదాయం అంచనాలను మించి పెరుగుతుంది

Visitors Are Also Reading