Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి స్నేహితుల సహాయ, సహకారాలు అందుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి స్నేహితుల సహాయ, సహకారాలు అందుతాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 24.05.2023: మేషం

Advertisement

ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. స్నేహితులతో ఎక్కువగా కాలక్షేపం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు కూడా లాభంగా సాగుతాయి. బంధువులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేసే అవకాశముంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. 

Today rashi phalau in telugu : మిథునం

కొత్తవారు పరిచయమయ్యే అవకాశముంది. విహారయాత్ర చేసే అవకాశముంది.  వృత్తి, వ్యాపారాల్లో విషయంలో నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని పోవాలి. అనవసర విషయాల గురించి విషయాన్ని వృథా చేసుకోకండి. 

Today rashi phalau in telugu :  సింహం

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. కాలక్షేపంతో కాలం గడిచిపోతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు.  స్నేహితుల సహాయ, సహకారాలు అందుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మానసికంగా దృఢంగా ఉంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులు సహాయ, సహకారాలు అందుతాయి. ప్రేమ వ్యవహారాల మీద భారీగా ఖర్చు చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఎక్కువగా కుటుంబ సభ్యులతో లేదా బంధువులతో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ సమస్య పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారమవుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఓ వార్త మనస్తాపానికి గురి చేస్తుంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. అయిన వారితో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. అదనపు ఆదాయ ప్రతయ్నం సఫలమవుతుంది.

Today Horoscope in telugu : కుంభం

కుటుంబ సభ్యుల మీద ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశముంది. వ్యక్తిగత సమస్య దానంతట అదే పరిష్కారమవుతుంది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చిన్నప్పటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు.  మానసికంగా  దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading