Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 22.05.2023: మేషం

Advertisement

సందర్భానుసారంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. గిట్టనివారితో మిత సంభాషణ చాలా మంచిది. ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేకూరుస్తాయి. ఎప్పటి నుంచో మీరు చేయాలనుకుంటున్న ఓ ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అలసట పెరగకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతం అవుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం ఉత్తమం. 

Today rashi phalau in telugu :  సింహం

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు, మిత్రులను కలుస్తారు. ఓ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

సమయానికి అనుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం.

Advertisement

Today rashi phalau in telugu : తుల

అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా సిద్ధం కండి. ఓ ముఖ్యమైన విషయంలో పెద్దలను కలుస్తారు. ఫలితం చాలా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

తోటివారి సహకారంతో పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. అవసరానికి సహాయం చేయడానికి కొందరూ ముందుకొస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయకూడదు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అధికారులతో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

Today Horoscope in telugu : కుంభం

తోటివారితో చాలా సంతోషంగా గడుపుతారు. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఓ శుభవార్త వింటారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే చాలా మంచిది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading