Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 21.05.2023: మేషం

Advertisement

శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

పని చేస్తున్న రంగంలో కీర్తి పెరుగుతుంది. ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి సహాయం అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలుంటాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ధైర్యంగా చేసే పనులు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంట గెలుస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శరీర సౌఖ్యముంటుంది. బందువులతో జాగ్రత్తగా ఉండాలి. అకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశముంది. మీ యొక్క మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : తుల

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. బంధు, మిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఆవేశాలకు అస్సలు పోకూడదు. మీ యొక్క శ్రమ అధికమవుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

పట్టుదలతో చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో అనుకున్న దాని కంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. అనవసర విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు.

Today Horoscope in telugu : కుంభం

అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం చాలా ఉత్తమం. అప్పు తీసుకున్న వారి విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading