Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో కలిసొస్తుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో కలిసొస్తుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 20.05.2023: మేషం

Advertisement

అన్ని విధాలుగా సమయం అనుకూలంగా ఉంటుంది. సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. మొత్తం మీద ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆదాయంలో ఆశించిన మేరకు పెరుగుదల లేనప్పటికీ ఖర్చుల భారం పెరిగే అవకాశముంది. ఉద్యోగంలో పని భారం పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలకు అవకాశముంది. మాటకు విలువ పెరుగుతుంది. 

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. కొత్త నిర్ణయాలు, కొత్త పథకాలతో ముందుకు దూసుకుపోతారు. ఆదాయం పెరిగే అవకాశముంది. కుటుంబ జీవితంలో శుభవార్తలు వినే అవకాశముంది. పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం కావచ్చు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అనుకూలమైన సమయం ఇది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశముంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త పద్దతులను అనుసరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. 

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశముంది. బాకీలు వసూలు కావడం.. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. 

Today rashi phalau in telugu : కన్య

ఉద్యోగ పరంగా పురోగతి సాధిస్తారు. శుభవార్తలు వినడం, ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మనస్సులోని ఒకటి రెండు కోరికలు నెరవేరడం వంటివి జరగవచ్చు. అవివాహితుల పెళ్లి  ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

కుటుంబ పరంగా జీవితం సాఫీగా, సజావుగా సాగిపోవడానికి అవకాశముంది. కొద్ది ప్రయత్నంతోనే అత్యధికంగా సత్పలితాలను పొందే అవకాశముంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన తిరిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

వృత్తి, ఉద్యోగాలు సజావుగా ప్రశాంతంగా సాగిపోయే అవకాశముంది. కానీ కుటుంబంలో మాత్రం కొద్దిగా మనశ్శాంతి తగ్గే సూచనలున్నాయి. మాటలు, చేతలతో సంయమనం పాటించడం బెటర్. కోపతాపాలు, తొందరపాటు నిర్ణయాలు ప్రశాంతతను చెడగొట్టే అవకాశముంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక పరిస్థితి ఆశించిన దానికంటే ఎక్కువగానే మెరుగుపడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు స్నేహితుల సహాయంతో పరిష్కారమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల తోడ్పాటు ఉంటుంది. సానుకూల వాతావరణం నెలకొంటుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది.  నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం కావడం పిల్లలు పురోగతి సాధిస్తాయి. 

Today Horoscope in telugu : కుంభం

ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంత వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. జీవితం ఆశావాహకంగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. మనస్సులోని ఒకటి రెండు కోరికలు ప్రయత్నంగా నెరవేరుతాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఆదాయ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading