Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 19.05.2023: మేషం

Advertisement

మానసికంగా దృఢంగా ఉంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టే పనుల్లో కాలానికి అనుగుణంగా ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

తోటివారి సూచనలను పాటించడం చాలా ఉత్తమం. ఆయా రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకూడదు. వ్యాపారంలో మీ ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం సాధ్య, సాధ్యాలను అంచనా వేయకూడదు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మధ్యమ ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. 

Today rashi phalau in telugu :  సింహం

మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పని చేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాల పట్ల సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం సిద్ధిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోబలంతో ముందుకు సాగడం చాలా ఉత్తమం. 

Today rashi phalau in telugu : వృశ్చికం

చేపట్టే పనుల్లో ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టే పనుల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మన: సంతోషాన్ని పొందుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి.

Today Horoscope in telugu : కుంభం

తోటివారి సహాయ, సహకారాలు అందుతాయి. మీ యొక్క కీలక సమస్యను పరిస్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది.  బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో వెనుకడుగు అస్సలు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగితే విజయాన్ని సాధిస్తారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading