Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సొంతంగా ఏ నిర్ణ‌యం తీసుకోకూడ‌దు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సొంతంగా ఏ నిర్ణ‌యం తీసుకోకూడ‌దు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 24.07.2022: మేషం

 

కార్య‌సిద్ధి ఉంది. భోజ‌న సౌఖ్యం క‌ల‌దు. బుద్దిబ‌లంతో తోటి వారి మ‌న‌స్సును గెలుచుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

మీ మీ రంగాల్లో మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం చాలా అవ‌స‌రం. కొన్ని సంఘ‌ట‌న‌లు మీకు మ‌నోవిచారాన్ని క‌లిగిస్తాయి. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు చేయాల్సిన ప‌రిస్థితులు ఎదుర్కుంటారు.

 

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ మ‌నోధైర్యం మిమ్మ‌ల్ని గెలిపిస్తుంది. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి. కొన్ని వ్య‌వ‌హారాల్లో బుద్ది చంచ‌ల‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu : సింహం

మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఒక వ్య‌వ‌హారంలో పెద్ద‌ల స‌హ‌కారం అందుతుంది. ఓ శుభ‌వార్త వింటారు. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu : తుల

శ్ర‌మ ఫ‌లిస్తుంది. స్థిర నిర్ణ‌యాలు మేలు చేస్తాయి. క‌ల‌హాల సూచితం. తోటి వారిని క‌లుపుకొని పోవ‌డం ఉత్త‌మం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. బంధు, మిత్రుల‌ను ఆద‌రిస్తారు. కానీ వారు మిమ్మ‌ల్ని న‌మ్మించి మోసం చేసే అవ‌కాశం ఉంది. అన‌వ‌స‌ర అంశాల కోసం ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించకండి. ఉత్సాహం త‌గ్గ‌కుండా ప‌ని చేయండి.

Today rashi phalau in telugu : ధనస్సు

తోటివారి స‌హ‌కారంతో ప‌నులు పూర్త‌వుతాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. పెద్ద‌ల‌ను సంప్ర‌దించ‌కుండా ఏ నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు. తొంద‌ర‌పాటుతో వ్య‌వ‌హ‌రిస్తే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేప‌ట్టిన ప‌నుల్లో సానుకూల ఫ‌లితాలు ల‌భిస్తాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. మీ ప్ర‌తిభ‌కు పెద్ద‌లు లేదా అధికారుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కుంభం

ఒత్తిడి వ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంత‌త త‌గ్గుతుంది. కీల‌క బాధ్య‌త‌లు మీ భుజ‌నా ప‌డ‌తాయి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి.

Today rashi phalau in telugu :  మీనం

మంచి కాలం. ఆర్థికంగా విజ‌యం సాధిస్తారు. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. బంధు మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Visitors Are Also Reading