Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది

by Anji

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 17.07.2023: మేషం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు రావడానికి శ్రమ ఎక్కువవుతుంది. అందరినీ కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తి అవుతాయి. కాలం కొంత మందికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. కీలక విషయాల్లో పెద్దలు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాల్లో తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలోనే పూర్తి చేస్తారు. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. తోటివారితో సంతోసంగా గడుపుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. ఒత్తిడి కాస్త పెరుగుతుంది. మన:శ్శాంతి లోపించకుండా చూసుకోవాలి. ప్రతీ సమస్య వెనుక సమాధానం ఉంటుందనే విషయాన్ని మరువకండి. సమయానికి తగిన విశ్రాంతి చాలా అవసరం.

Today rashi phalau in telugu :  సింహం

ఆత్మీయుల సహకారంతో పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రతీ కష్టం వెనుక ప్రతిఫలం దాగి ఉంటుందని దృష్టిలో ఉంచుకోండి. మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.  తలపెట్టకుండా ఉండటం ఉత్తమం. 

Today rashi phalau in telugu : కన్య

మంచి ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఓ సంఘటన సంతోషాన్నిస్తుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలతో మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. 

Today rashi phalau in telugu : తుల

లక్ష్యసాధన కొరకు శ్రమించాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ కలహా సూచన కలదు. ప్రశాంతంగా ఆలోచించినట్టయితే సమాధానం లభిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

అలసట లేకుండా పని చేసినట్టయితే తప్పకుండా విజయం సాధిస్తారు. పనులను వాయిదా వేయడం ఉత్తమం. కొన్ని కీలక సమస్యలను మీ బుద్ధిబలంతో పరిష్కరిస్తారు. తోటివారితో ప్రేమగా మెలగాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మంచి మనస్సుతో పనులను విజయవంతంగా ప్రారంభిస్తారు. మీ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. బంధువుల నుంచి ఆదరాభిమానాలు ఉంటాయి. ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. ఎవ్వరినీ అతిగా నమ్మి మోసపోకండి. మీ మనోబలం మిమ్మల్ని రక్షిస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముందస్తు ప్రణాళికతో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. తోటివారితో కలిసి సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారముంటుంది.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టే పనుల్లో సులభ మార్గాల ద్వారా విజయం సాధిస్తారు. శ్రమ పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే సమస్యలు దరి చేరవు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

స్వల్ప ప్రయత్నంతోనే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading