Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Weekly Horoscope in Telugu 16.07.2023 నుంచి 22.07.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మనస్సులోని కోరిక నెరవేరుతుంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అవసరానికి అనుగుణంగా ధనం చేతికి అందుతుంది. ఉద్యోగంలో శాంతంగా పని చేయడం చాలా ఉత్తమం. మీలో ఎంత ఒత్తిడి ఉన్నా మీ బాధ్యతలను మీరు ధర్మమార్గంలోనే నిర్వహించండి. తోటివారి సహకారం తీసుకోవడం చాలా ఉత్తమం.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఆశించిన ఫలితాలు ఉంటాయి. మనోబలంతో ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయండి. ఉద్యోగం చాలా బాగుంటుంది. బాధ్యతతో పని చేస్తే బ్రహ్మాండమైన ఫలితం దక్కుతుంది. సాహసోపేత నిర్ణయాలు కలిసొస్తాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

పట్టుదలతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కాలం మిశ్రమంగా ఉంటుంది. గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సందర్భాల్లో ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. రుణాల బారిన అస్సలు పడకూడదు. పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త పడాలి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. క్రమ క్రమంగా పైకి వస్తారు. నిరంతర కృషితోనే అనుకున్నది సాధిస్తారు.  సుఖ, సంతోషాలు ఉంటాయి. పది మందికీ ఆదర్శంగా నిలుస్తారు. 

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఉద్యోగంలో కలిసొస్తుంది. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి పని పూర్తి అవుతుంది. గందరగోళ పరిస్థితి నుంచి బయటపడుతారు. కొన్ని విషయాల్లో ఓ స్పష్టత వస్తుంది. వ్యాపారం చాలా బాగుంటుంది. మంచి ప్రణాళికతో వృద్ధి సాధిస్తారు. కుటుంబ కలహాలకు అవకాశం ఇవ్వకూడదు. 

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. సకాలంలో పనులను ప్రారంభించండి. ఉద్యోగంలో శ్రద్ధ చూపాలి. కొందరి వల్ల స్వల్ప విఘ్నాలు ఎదురు కావచ్చు. ఆలోచన స్పష్టత చాలా అవసరం. ప్రణాళిక ప్రకారం.. పనులను విజయవంతంగా పూర్తి చేయండి. కీలక నిర్ణయాలు మంచి భవిష్యత్ ని ఇస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

పనుల్లో శ్రద్ధ పెంచండి. కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేస్తూ బాధ్యతలను నిర్వహించండి. ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా ప్రణాళికలు వేసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలు చాలా అవసరం.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

సకాలంలో విజయవంతంగా పనులు పూర్తి చేయండి. బ్రహ్మాండమైన విజయం లభిస్తుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభం కలుగుతుంది. సంతానం వల్ల సంతోషం కలుగుతుంది.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

విజయావకాశాలు విజయవంతంగా పెరుగుతాయి. ఉద్యోగ ఫలితాలు సంతోషాన్నిస్తాయి. కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికంగా కలిసొస్తుంది.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

వ్యాపారంలో లాభం ఉంటుంది. అద్భుతమైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని వాటిని అమలు చేయండి. ఆర్థికంగా కలిసొస్తుంది. పట్టుదలతో సకాలంలో చేసే పనుల్లో విజయం  లభిస్తుంది. దేనికోసం కృషి చేస్తున్నారో అందులో కార్యసిద్ధి ఉంటుంది. కాలం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. పట్టు విడుపులు అవసరం. 

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. మంచి ఫలితాలను సాధిస్తారు. ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉత్సాహవంతంగా మీ యొక్క పనులను విజయవంతంగా పూర్తి చేయండి. స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ తీసుకున్న నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి. ఒత్తిడికి గురి కాకూడదు. వ్యాపారంలో శ్రద్ధ చాలా అవసరం.

Visitors Are Also Reading