Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 04.07.2023: మేషం

Advertisement

ఉద్యోగంలో చాలా శ్రద్ధగా పని చేయాలి. ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి.  ఆసుపత్రిలో ఉన్న వారి ఆరోగ్యం కుదుట పడి ఇంటికి చేరుకుంటారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మీరు అంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

ఆత్మశుద్ధితో పని చేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువుల ఆదరణ ఉంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముంది. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాల్లో అందరినీ కలుపుకొని పోవడం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. 

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. 

Today rashi phalau in telugu : కన్య

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఓ వార్త మనస్థాపానికి గురి చేస్తుంది. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని అస్సలు వృధా చేయకూడదు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

సకాలంలో పనులు పూర్తవుతాయి. ఓ వ్యవహారంలో నైతిక విజయం సాధిస్తారు. మేలైన ఫలితాలుంటాయి. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో అస్సలు వాగ్వాదాలకు పోకూడదు. భయాందోళనలను వీడనాడటం ఉత్తమం. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. 

Today Horoscope in telugu : కుంభం

ఉత్సాహంగా పని చేసి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. బంధు, మిత్రుల సహకారముంటుంది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

బుద్ధి బలంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ కలహాలకు అస్సలు తావివ్వకూడదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading