Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆశించిన ఫలితాలను సాధిస్తారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆశించిన ఫలితాలను సాధిస్తారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Also Read: ఈ 6 రాశుల వారు తలచుకుంటే కోటీశ్వరులు కావడం చాలా ఈజీ..! మీ రాశి ఉందా?

Advertisement

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 22.01.2023: మేషం

మీ మీ రంగాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. ఓ ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

కీలకమైనటువంటి పనులను ప్రారంభిస్తారు. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు.  ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

Today rashi phalau in telugu : మిథునం

కొన్ని పరిస్థితులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మిశ్రమమైన వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పెద్దలు మీకు కొన్ని  బాధ్యతలను అప్పగిస్తారు. బంధువులు, గృహాల్లో సుఖవంతమైన భోజనం చేస్తారు. కీలకమైన విషయాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. 

Today rashi phalau in telugu : సింహం

ఏపనిని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు అయినటువంటి ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కీలకమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుకుంటారు. అనవసర ఖర్చులు అధికం అవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది.

Today rashi phalau in telugu : తుల

శారీరక శ్రమ అధికమవుతుంది. బంధువులతో గొడవకు దిగకపోవడం చాలా ఉత్తమం. అనవసర ధనవ్యయం జరిగే సూచనలున్నాయి. అధికారులను మెప్పించేందుకు కాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఓ పనిలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఓ కీలకమైన వ్యవహారంలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ముఖ్యమైన అంశాల్లో పెద్దలను సంప్రదించడం చాలా ఉత్తమం. ఓ శుభవార్త వింటారు. 

Today Horoscope in telugu : కుంభం

శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఓ వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పనులు పూర్తి అవుతాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పెద్దలు మీ ప్రతిభను మెచ్చుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Visitors Are Also Reading