Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు పొదుపు పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు పొదుపు పాటించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 25.02.2023: మేషం

Advertisement

రక్త సంబంధికులు దాయాదుల వల్ల సహాయం అందుతుంది. కార్యాలయాల్లో అధికారులు మందలింపులు ఉంటాయి. గతంలో మీరు ఇచ్చినటువంటి రుణాలు వసూలు అవుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలమైన  వార్తలు వింటారు. పెట్టుబడులు వాయిదా వేయడం చాలా మంచిది. మీరు చెప్పిన పనికి ఎదుటివారి నుంచి ప్రతిస్పందన లభిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

ఇరుగుపొరుగు వారితో వివాదాలు తప్పకపోవచ్చు. నిదానమే ప్రదానం అనే సూక్తిని పాటించడం ఉత్తమం. ప్రయాణాల్లో కూడా జాగ్రత్త తప్పనిసరి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

దూరప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్వల్పంగా ధన లాభం కలుగుతుంది.

Today rashi phalau in telugu : సింహం

శారీరక రుగ్మత, మానసిక కష్టానికి కారణమవుతుంది. మీ శక్తికి మించి ఒక వ్యక్తిని ఆదుకుంటారు. ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu : కన్య

ఉచిత సలహాలు ఇచ్చేవారు తారసపడుతారు. మీ స్థాయి కంటే తక్కువ స్థాయి వ్యక్తులతో పోరాడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి సహాయ, సహకారాలను అందుకుంటారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

పట్టుదలతో శ్రమిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే చాలా ఓర్పు కావాలి. ఆస్తుల వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. మీరు చేసినచిన్న సహాయాన్ని చూపించే సన్నిహితులు అధికం అవుతారు. డబ్బుల విషయంలో చాలా పొదుపు పాటించడం ఉత్తమం. 

Today rashi phalau in telugu : ధనుస్సు

జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తే అవకాశముంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి చేసే శ్రమ ఫలిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ధనం ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.  ఎంత శ్రమించినప్పటికీ ఫలితం మాత్రం తక్కువగానే ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

ఎప్పటినుంచో మీరు అనుకుంటున్నటువంటి కోరిక ఇవాళ నెరవేరుతుంది. మీరు చెల్లించాల్సిన డబ్బుకు ఒత్తిడి అధికమవుతుంది. మధ్య వర్తిగా ఉండి మాట్లాడేదాని కంటే మాట్లాడకపోవడం ఉత్తమం.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఖర్చులు అధికమవుతాయి. బంధువులకు సహాయాన్ని చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైన తగాదాలకు వెళ్లకూడదు.

Visitors Are Also Reading