Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 23.02.2023: మేషం

Advertisement

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సహాయం చేయడానికి కొందరూ ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయకూడదు. 

Today rashi phalau in telugu :  వృషభం 

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

పనులకు ఆటంకాలు కలుగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : సింహం

శ్రమకు తగిన ఫలితముంటుంది. ఓ వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబ కలహా సూచన ఉంటుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

లాభదాయకమైన ఫలితాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పని చేస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆయా రంగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని ఎదుర్కునే ప్రయత్నం చేస్తారు. ఓ ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఓ శుభవార్త మీ ధైర్యాన్ని పెంచుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవ్వరితో కూడా వాగ్వాదాలకు దిగవద్దు.

Today Horoscope in telugu : కుంభం

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఓ వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బంది పడుతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చిత్తశుద్ధితో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత చాలా అవసరం. కుటుంబ కలహాలకు దూరంగా ఉండడం బెటర్.

Visitors Are Also Reading