Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థికంగా లాభాలు పొందుతారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థికంగా లాభాలు పొందుతారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 22.02.2023: మేషం

Advertisement

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ వ్యవహారంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పని చేస్తాయి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu :  వృషభం 

సమయానుకూలంగా ముందుకు సాగినట్టయితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. మానకంగా ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu : మిథునం

Advertisement

మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. సమయానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాలికలు వేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఓ శుభవార్త మీ ఆనందాన్ని కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనులు కొద్దిగా ఆలస్యమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. శ్రమ ఎక్కువవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కన్య

ఆర్థికంగా లాభం పొందుతారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాన్ని ఎదుర్కునే అవకాశముంది.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి. ఉత్సాహంగా పని చేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తి అవుతుంది. అధికారుల సహాయంతో ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని పరిస్థితులు కాస్త బాధ కలిగిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన సమయంలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. 

Today Horoscope in telugu : కుంభం

ఆర్థికంగా మేలు జరుగుతుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొంత మంది తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తవుతాయి.  మీ యొక్క బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు.

Visitors Are Also Reading