Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 16.02.2023: మేషం

Advertisement

మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కోపాన్ని తగ్గించుకోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu :  వృషభం 

ఉత్సాహవంతంగా పని చేయడం ఉత్తమం. ప్రయాణాల్లో ఆటంకాలు కలిగే అవకాశముంది జాగ్రత్త వహించాలి. ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : మిథునం

మంచి ఆలోచన విధానంతో మీరు అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడుతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు చాలా పెరుగుతాయి. అకస్మిక ధనలాభం పొందుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ముఖ్యమైన విషయాల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీ యొక్క పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానంకి సంబంధించిన ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : సింహం

పట్టుదల వదలకుండా పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాల పాలవుతారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి.  ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం ఉత్తమం.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. అవసరానికి సహాయం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ ఆత్మ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క భవిష్యత్ కి మంచి ప్రణాళికలు వేస్తారు.

Today Horoscope in telugu : కుంభం

పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉత్సాహభరిత వాతావరణం నెలకొంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి

Visitors Are Also Reading