Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 12.02.2023 నుంచి 18.02.2023 వరకు మేషం :

Mesha

Mesha

మంచి కాలం ప్రారంభమైంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. పనులు సకాలంలో పూర్తి చేయడంతో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితం చాలా సంతృప్తినిస్తుంది. ఎలాంటి అవాంతరాలనైనా ఎదుర్కుంటారు. ఖర్చులు తగ్గిస్తూ.. పొదుపు చేయండి. భవిష్యత్ చాలా బాగుంటుంది. 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

అనుకున్న పనులన్ని విజయవంతంగా పూర్తి అవుతాయి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితముంటుంది. సౌమ్యంగా సంభాషిస్తూ పనులను చక్కబెట్టుకోవాలి. వారం మధ్యలో అదృష్టం ఎదురవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. వ్యాపార రిత్యా శ్రమ పెరిగినప్పటికీ ధనలాభం ఉంటుంది. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. ప్రశాంతతో పని ప్రారంభించండి. సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తే ఉద్యోగంలో కొంత సానుకూలత లభిస్తుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. మొహమాటానికి పోతే నష్టపోవాల్సి వస్తుంది. ఇంట్లో వారి సూచనలు అద్భుతంగా పని చేస్తాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

మనస్సు పెట్టి పని చేస్తే మంచి ఫలితముంటుంది. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఏకాగ్రతతో చేసే పనులు అధిక లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో వ్యాపారం చేసి లాభాన్ని పొందాలి. వారం మధ్యలో మేలు జరుగుతుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

అద్భుతమైన ప్రతిభతో పని చేసి ప్రశంసలు అందుకుంటారు. పెద్దల సహకారముంటుంది. వ్యాపార విస్తరణకు వీలు ఉంటుంది. నిర్ణయం తీసుకున్న తరువాత మళ్లీ మార్చకూడు. వారం మధ్యలో మేలు జరుగుతుంది. బాంధవ్యాలు బలపడుతాయి. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

ఉద్యోగంలో కలిసొస్తుంది. నిబద్ధతతో పని చేయడం ఉత్తమం. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో కష్టపడితే తగినంత ఫలితముంటుంది. పట్టుదలతో శాంతి లభిస్తుంది. ఇంట్లో వారి సూచనలు శక్తిని ఇస్తాయి.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

వ్యాపారంలో చాలా లాభాలుంటాయి. అనుకున్న ఫలితముంటుంది. ప్రయత్న బలాన్ని బట్టి అదృష్టవంతులవుతారు.  సకాలంలో విధులను పూర్తి చేయండి. ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితం లభిస్తుంది. ఇంట్లో వారికి కలిసి వస్తుంది. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

సంకల్పబలంతో మీరు కోరుకున్నది సాధిస్తారు. ధైర్యంగా పనిని ప్రారంభించాలి. ఉత్సాహం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాన్ని సాధించండి. వ్యాపారంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా చివరికీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. 

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

సకాలంలో పనులను ప్రారంభించడం ఉత్తమం. స్వయం కృషితో చేసే పనులు ఉత్సాహాన్ని ఇస్తాయి. మిత్రుల వల్ల కలిసొస్తుంది. వారం మధ్యలో అద్భుత విజయముంటుంది. భూ గృహ వాహన యోగాలుంటాయి. వ్యాపారం చాలా బాగుంటుంది. విశేష ధన లాభం ఉంటుంది.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

అధికారుల వల్ల శ్రమ పెరుగుతుంది. ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి.  అపార్థాలకు అస్సలు అవకాశం ఇవ్వకూడదు. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. మీ పనిలో మీరు నిమగ్నమైతే ఏ దోషం రాదు. వారం మధ్యలో మంచి విజయముంటుంది. 

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఉద్యోగ ఫలితం కలిసొస్తుంది. అధికారుల ఒత్తిడిని తెలివిగా అధిగమించండి. ఆత్మవిశ్వాసంతో పనిని ప్రారంభించండి. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. వ్యాపార రిత్యా కొంత మేలు జరుగుతుంది. కోరుకున్న ఫలితాలుంటాయి. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతతను పొందాలి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆపదల నుంచి బయటపడుతారు. విశ్రాంతి చాలా అవసరం. వ్యాాపార లాభం ఉంటుంది.  మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఓ సమస్య వారం మధ్యలో పరిష్కారమవుతుంది.

Also Read :  మకర రాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనం..!

Visitors Are Also Reading