Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 20.08.2022: మేషం

మీ మీ రంగాల్లో ఓర్పు ప‌ట్టుద‌ల చాలా అవ‌స‌రం. బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగ‌డం వ‌ల్ల విబేధాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి. అస‌రానికి మించిన ఖ‌ర్చులుంటాయి.

Today rashi phalau in telugu: వృషభం 

విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక వ్య‌వ‌హారంలో ధ‌నం చేతికి అందుతుంది. భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌లు కొన్ని అమ‌లు చేయ‌గ‌లుగుతారు. సొంతింటి ప‌నుల్లో ముందంజ వేయ‌గ‌లుగుతారు. బంధుమిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: మిథునం

కీల‌క వ్య‌వ‌హారాల్లో అనుకూల ఫ‌లితాలు సిద్ధిస్తాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. చేప‌ట్టిన ప‌నుల్లో విజ‌యాన్ని పొందుతారు. కొన్ని సంఘ‌ట‌న‌లు మాన‌సిక ఉత్సాహాన్ని క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ ప్ర‌తిభ‌కు, ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబ‌లంతో కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆర్థిక విష‌యాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీల‌క స‌మ‌స్య‌ను ప‌రిస్క‌రించి శ‌త్రువుల‌పై విజ‌యం సాధించ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

త‌ల‌పెట్టిన ప‌నుల్లో విఘ్నాలు పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. ముఖ్య విష‌యాల్లో అనుకూల‌మైన నిర్ణ‌యాలు వెలువ‌డ‌తాయి. అధికారుల స‌హ‌కార‌ముంటుంది.

Today rashi phalau in telugu : తుల

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ఉంటుంది. కొన్ని వార్త‌లు మిమ్మ‌ల్ని కాస్త నిరుత్సాహ ప‌రుస్తాయి. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అనుకున్న ప‌నులు పూర్తి అవుతాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఒక ముఖ్య‌మైన స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది. శ్ర‌మ పెరుగుతుంది. స‌మ‌యానికి సాయం చేసే వారు ఉన్నారు. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేప‌ట్టే ప‌నుల్లో కార్య‌సిద్ధి ఉంది. కొన్ని కీల‌క‌మైన ప్ర‌ణాళిక‌లు చేస్తారు. కీల‌క వ్య‌వ‌హారాల్లో దాప‌రికం లేకుండా స్ప‌స్టంగా ఉండ‌డ‌మే మేలు. ఓ శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : కుంభం

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉంటాయి. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాలి. మీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలు సొంత‌మవుతాయి. గిట్ట‌నివారు త‌ప్పుదోవ ప‌ట్టిస్తారు. చిన్న చిన్న అంశాల‌ను పెద్ద‌విగా చేసుకోవ‌డం స‌రికాదు.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టిన ప‌నుల్లో విజ‌య‌సిద్ధి ఉంది. ధ‌ర్మ‌కార్య‌చ‌ర‌ణ ద్వారా గొప్ప ఫ‌లితాల‌ను అందుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కోపాన్ని కాస్త త‌గ్గించుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి:  Astrology : ఆ రాశుల వారితో జాగ్ర‌త్త‌.. వారి మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియ‌దు..!

Visitors Are Also Reading