Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 07.08.2022: మేషం

 

ముఖ్య విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ప్ర‌తీ అడుగు ల‌క్ష్యాన్ని చేరుకునే దిశ‌గా ముందుకు వేయండి. కొద్దిపాటి అనారోగ్య స‌మ‌స్య‌లున్నా ఆరోగ్యం కాస్త ప‌ర్వాలేద‌నిపిస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగాల్లో శుభ‌ఫ‌లితాల‌ను అందుకుంటారు. ప్ర‌య‌త్న బ‌లాన్ని బ‌ట్టి ఫ‌లితం ఉంటుంది. ఆనంద‌ప్ర‌ద‌మైన కాలాన్ని గ‌డుపుతారు. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: మిథునం

విందు, వినోదాల‌తో కాలం గ‌డుస్తుంది. చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌తో పూర్తి చేయ‌గ‌లుగుతారు. కొన్ని సంఘ‌ట‌న‌లు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్ర‌య‌త్న కార్యానుకూల‌త ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : సింహం

శ్ర‌మ‌తో కూడిన ప‌లితాలు వ‌స్తాయి. ఒక ముఖ్య‌మైన స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శుభాలు చేకూరుతాయి. ఓ వ్య‌వ‌హారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. ఆత్మీయుల స‌హాయ స‌హ‌కారాలు మేలు చేస్తాయి. శ‌త్రువులు మిత్రులుగా మారుతారు. ముఖ్య‌మైన కొనుగోళ్లు చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చిత్త సౌఖ్యం ఉంది. ఓ వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. బంధు, మిత్రుల‌తో కలిసి చేసే ప‌నులు స‌త్ఫ‌లితాన్ని ఇస్తాయి. ఓ ముఖ్య వ్య‌వ‌హారంలో మీరు ఆశించిన పురోగ‌తి ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. కొన్ని ప‌రిస్థితులు ఇబ్బంది పెడ‌తాయి. చంచ‌ల‌బుద్ధితో వ్య‌వ‌హ‌రించి త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకుంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేప‌ట్టే ప‌నిలో ద్వంద వైఖ‌రి వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. బంధు, మిత్రుల‌తో విబేధాలు రావ‌చ్చు.

Today rashi phalau in telugu : కుంభం

దూర‌దృష్టితో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటారు. కీల‌క అంశాల్లో శుభ‌ఫ‌లితాల‌ను అందుకుంటారు. అంత‌టా మంచే జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లిత‌ముంటుంది. ఓ వ్య‌వ‌హారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది.

Visitors Are Also Reading