Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌కండి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌కండి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 04.08.2022: మేషం

 

ముఖ్య వ్య‌వ‌హారాల్లో గొప్ప లాభాలు పొందుతారు. శత్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. కొన్ని ప‌రిస్థితులు మీకు బాధ క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

ఆనంద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. కీల‌క విష‌యాల్లో బుద్ధిబ‌లం బాగా ప‌ని చేస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. బంధువుల‌తో వాదులాట‌కు దిగ‌క‌పోవ‌డ‌మే మంచిది. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మానసికంగా దృఢంగా ఉంటారు. అవ‌స‌రానికి సాయం చేయ‌డానికి కొంద‌రూ ముందుకు వ‌స్తారు. విరోధుల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : సింహం

అవ‌స‌రానికి త‌గిన స‌హాయం అందుతుంది. పెద్ద‌లు మీకు అనుకూలంగా వ్య‌వ‌హరించి అనుకూల నిర్ణ‌యం తీసుకుంటారు. కుటుంబ స‌భ్యులకు మేలు చేస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

మీరు ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి. బంధువుల స‌హ‌కారం ఉంటుంది. మ‌నోబ‌లం త‌గ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ కాస్త పెరుగుతుంది. కొన్ని ప‌రిస్థితులు కాస్త నిరుత్సాహ ప‌రుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌కండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. తోటివారిని క‌లుపుకోవ‌డం వ‌ల్ల ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌వుతాయి. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావ‌ర‌ణం అంతా అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు.

Today rashi phalau in telugu : ధనస్సు

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ ఫ‌లిస్తుంది. కీల‌క వ్య‌వ‌హారంలో తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు. మాన‌సికంగా ఉల్లాసంగా ఉంటారు. శ‌త్రువుల విష‌యంలో ఆచితూచి అడుగువేయాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మంచి ఫ‌లితాలున్నాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. స‌మాజంలో మంచి పేరు సంపాదిస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

తోటివారి స‌హ‌కారంతో అనుకున్న‌ది సాదిస్తారు. స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో అభివృద్ధి ల‌భిస్తుంది. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు అవ‌స‌రం.

Today rashi phalau in telugu :  మీనం

ఆయా రంగాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌రిగే సూచ‌న‌లున్నాయి. అధికారుల‌తో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌తారు.

Visitors Are Also Reading