Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ స‌భ్యుల మాట వినడం మంచిది

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ స‌భ్యుల మాట వినడం మంచిది

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌దవ‌డం ద్వారా మీ భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతుందో ముందే మీరు తెలుసుకోవ‌చ్చు. ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

 

Today Rashi phalau in Telugu 26.04.2022: మేషం

ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయానికి మంచి పనులకు కేటాయించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేయండి. సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు.

Today rashi phalau in telugu : వృషభం 

తోటి వారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీర సౌఖ్యము ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : మిథునం

పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహం పై నీళ్లు చల్లుతారు. మన విచారము కలిగించే ఘటనలకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

మీ స్వ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అధికారుల సహాయంతో ఓ పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం


ప్రయత్న కార్యానుకూలత ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఓ వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : క‌న్య

 

విందు వినోదాలతో కాలం గడుస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. కొన్ని ఘటనలు మీలోని ఉత్సాహాన్ని పెంచుతాయి.

Today rashi phalau in telugu : తుల

Advertisement

గ్రహబలం తక్కువగా ఉన్నది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండడం అవసరం. సమయానికి నిద్ర హారాలు అవసరం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చేపట్టిన పనుల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఓ ఘటన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మాటను గౌరవిస్తే సమస్యలు తొలగిపోతాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్రారంభించిన పనుల్లో విజయం సాధించగలుగుతారు. ఆర్థికంగా శుభము కలుగుతుంది. బంధు మిత్రులను కలిసి సంతోషంగా, ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Today  rashi phalau in telugu మకరం

చేప‌ట్టిన ప‌నుల్లో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డినా ప‌ట్టుద‌ల‌తో వాటిని అధిగ‌మిస్తారు. కుటుంబ స‌భ్యుల మాట‌కు విలువ ఇవ్వ‌డం మంచిది. మ‌నోబ‌లం త‌గ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

శ‌రీర సౌఖ్యం ఉంది. ఓ శుభ‌వార్త ఆనందాన్నిస్తుంది. తోటివారితో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : మీనం

ఆశించిన ఫ‌లితాలు రాబ‌ట్ట‌డానికి శ్ర‌మించాల్సి వ‌స్తుంది. క్ష‌మాగుణంతో బంధాలు బ‌ల‌ప‌డ‌తాయి. కొన్ని ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో మీరు ఆశించిన పురోగ‌తి రావాలంటే బాగా క‌ష్ట‌ప‌డాలి.

ఇవి కూడా చదవండి :

పూర్తిగా మారిపోయిన నిహారిక‌…వైర‌ల్ అవుతున్న ఫోటో..!

కేజీఎఫ్- 2 న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్స్…అంద‌రికంటే ఎక్కువ పుచ్చుకుంది ఎవ‌రో తెలుసా..!

Visitors Are Also Reading