Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శత్రువుల‌పై విజ‌యం సాధిస్తారు

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శత్రువుల‌పై విజ‌యం సాధిస్తారు

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today Rashi phalau in Telugu 16.04.2022: మేషం

ఒక శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. మీ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. కొన్ని స‌మ‌యాల్లో అస్థిర‌బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu : వృషభం 

 

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. ఆత్మీయుల స‌హాయ స‌హ‌కారాలు మేలు చేస్తాయి. శ‌త్రువులు మిత్రులు అవుతారు. ముఖ్య‌మైన కొనుగోళ్లు చేస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

కుటుంబ సౌఖ్యం క‌ల‌దు. మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasiకొన్ని కీల‌క‌మైన ప్ర‌ణాళిక‌లు వేసి వాటిని ప్రారంభిస్తారు. మ‌నోధైర్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. క‌ల‌హ సూచ‌న ఉంది. అన‌వ‌స‌ర విష‌యాల్లో త‌ల దూర్చ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

కొన్ని కీల‌క నిర్ణ‌యాలుమీకు అనుకూలంగా వెలువ‌డ‌తాయి. నూత‌న వ‌స్తువులు కొంటారు. బుద్ధిబ‌లం బాగుంటుంది. కీల‌క స‌మ‌యాల్లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : క‌న్య

అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు. ఓ సంఘ‌ట‌న ఆత్మ‌శ‌క్తిని పెంచుతుంది.

Today rashi phalau in telugu : తుల

Advertisement

కీల‌క విష‌యాల్లో తోటివారి స‌ల‌హాలు త‌ప్ప‌నిస‌రి. మిశ్ర‌మ ఫ‌లితాలున్నాయి. కొంర‌ది ప్ర‌వ‌ర్త‌న మీకు ఇబ్బంది క‌లిగిస్తుంది. శ‌త్రువుల‌తో జాగ్ర‌త్త‌. స‌మ‌యాన్ని వృథా చేయకండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

లాభ‌దాయ‌క‌మైన కాలం. తెలివి తేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. విద్య‌, వినోద‌, సుఖం ఉంది.

Today rashi phalau in telugu : ధనస్సు

శుభ భ‌విష్య‌త్ చేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫ‌లితాలున్నాయి. ఓ శుభ‌వార్త మ‌నోధైర్యాన్ని పెంచుతుంది.

Today  rashi phalau in telugu మకరం

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్య‌వ‌హారంలో ముంద‌డుగు ప‌డుతుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Today rashi phalau in telugu : కుంభం

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. కొన్ని ప‌రిస్థితులు ఇబ్బంది పెడ‌తాయి. చంచ‌ల బుద్ధితో వ్య‌వ‌హ‌రించి త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంది.

Today rashi phalau in telugu : మీనం

 

బంగారు భ‌విష్య‌త్ కోసం వ్యూహ ర‌చ‌న చేస్తారు. శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. ఓ సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

ఇవి కూడా చదవండి :

  1. ఇంగ్లాండ్​ క్రికెటర్​ రూట్​ ఆస‌క్తిక‌ర‌ నిర్ణయం..!
  2. అక్కినేని నాగార్జున ఆ నిర్ణయం తీసుకున్నారా ? సమంత కి మరో షాక్ తప్పదా ?
  3. ర‌ఘుబాబు తొక్కేశాడ‌ని కృష్ణ‌భ‌గ‌వాన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!
Visitors Are Also Reading